Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే రవికుమార్ కు సీఎం చంద్రబాబు అభినందన

Follow Udayam on Google
K Anuradha Aug 29, 2026 3:17 PM శ్రీకాకుళంGeneral
ఎమ్మెల్యే రవికుమార్ కు సీఎం చంద్రబాబు అభినందన - Udayam
మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల శిక్షణా తరగతుల్లో బోధకుడిగా పాల్గొన్న ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ను సీఎం చంద్రబాబు శనివారం అభినందించారు. పార్టీ సిద్ధాంతాలు, క్రమశిక్షణ, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కార్యకర్తలకు సమర్థవంతంగా అవగాహన కల్పించినందుకు కూన రవికుమార్‌కు ప్రశంసాపత్రం అందజేశారు.

Comments

G
Loading comments...