Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

Follow Udayam on Google
యస్.యస్. పట్నాయక్ Sep 19, 2026 9:06 AM విజయనగరంGeneral
ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు - Udayam
విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అతిది గజపతిరాజు శనివారం ఉదయం 8 గంటలకు పట్టణంలో గల కోమటి చెరువు వద్ద (ఫోర్ట్ సిటీ స్కూల్ దగ్గర) నిర్వహించు కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు కస్పా హై స్కూల్ కు P-4 లో భాగంగా దాతలు విరాళంగా ఇచ్చిన ఎయిర్ ప్యూరిఫయర్స్ ను ఆమె చేతులమీదుగా అందిస్తారని ఎమ్మెల్యే కార్యాలయ వర్గాలు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపాయి.

Comments

G
Loading comments...