వార్తలకు తిరిగి వెళ్లండి

తాండూరులో స్థలాల మార్కెట్ విలువలను ప్రభుత్వం తగ్గించడంపై హర్షం వ్యక్తం చేస్తూ డాక్యుమెంట్ రైటర్లు ఎమ్మెల్యే బి. మనోహర్‌రెడ్డిని కలిసి సన్మానించారు.
రిజిస్ట్రేషన్ల భారాన్ని తగ్గించేలా మార్కెట్ విలువలను తగ్గించాలని తాము చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించినందుకు వారు ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

