Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట చెత్తకుప్ప

Follow Udayam on Google
Kiran Oct 19, 2026 11:42 AM జనగామ General
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట చెత్తకుప్ప - Udayam
పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రధాన రోడ్డుపై భారీగా చెత్త పేరుకుపోయింది. కార్యాలయం పక్కనే చెత్తకుప్ప ఉండటంపై అటుగా వెళ్లే ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. వెంటనే చెత్తను తొలగించి రహదారిని శుభ్రం చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...