వార్తలకు తిరిగి వెళ్లండి

గూడూరు ఎమ్మెల్యే దళిత ద్రోహి కాదని దళిత ప్రేమికుడని గూడూరు అశోక్ నగర్కు చెందిన టిడిపి నేత సునీల్ కుమార్ పేర్కొన్నారు.
ఆయన దళితుల పట్ల ఎంతో అభిమానం గౌరవంగా ఉంటారని అటువంటి వ్యక్తి ఎమ్మెల్యేగా గెలుపొందడం మన ప్రాంతానికి చాలా గర్వకారణం అని ఆయన అన్నారు. అటువంటి వ్యక్తిపై ఇటీవల వైసిపిలో చేరిన పల్లి కోటేశ్వరరావు అనవసర ఆరోపణలు చేయడం మంచిది కాదన్నారు.
Comments
Loading comments...

