Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే చొరవతో పలు అభివృద్ధి పనులు

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 24, 2026 11:37 AM వికారాబాద్General
ఎమ్మెల్యే చొరవతో పలు అభివృద్ధి పనులు - Udayam
మంబాపూర్‌లో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి చొరవతో రూ.1.15 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు యాదయ్య తెలిపారు. రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి పనులతో పాటు 328 ఇందిరమ్మ ఇళ్లు, 150 రేషన్ కార్డులు మంజూరయ్యాయని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధిని చూసి ఓర్వలేకే బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.

Comments

G
Loading comments...