Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే చదలవాడకు రాఖీ కట్టిన మహిళ

Follow Udayam on Google
T. SRINU BABU Aug 28, 2026 2:36 PM పల్నాడుGeneral
ఎమ్మెల్యే చదలవాడకు రాఖీ కట్టిన మహిళ - Udayam
నరసరావుపేట మల్లమ్మ సెంటర్ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగిన ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు కాన్వాయ్ వద్దకు ఓ మహిళ వచ్చి ఆయనకు ఆప్యాయంగా రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఆమెతో కొద్దిసేపు ముచ్చటించిన ఎమ్మెల్యే... "మీలాంటి మహిళల ఆశీస్సులే మాకు శ్రీరామరక్ష" అంటూ ధన్యవాదాలు తెలియజేశారు. ఎమ్మెల్యే ఆప్యాయంగా స్పందించడంతో ఆ మహిళ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...