Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి రేపటి పర్యటన

Follow Udayam on Google
sreekanth patel Aug 30, 2026 8:09 PM మహబూబ్‌నగర్General
ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి రేపటి పర్యటన - Udayam
​జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి రేపు (31.08.2026) నియోజకవర్గంలో పర్యటించనున్నారు. బండమీదిపల్లి, చిన్నపల్లి, పోలేపల్లి, మాచారంలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు. R&R సెంటర్లో అంగన్‌వాడీ, పశు వైద్యశాల, ఫంక్షన్ హాళ్లు, PHC పనులకు శంకుస్థాపనలతో పాటు పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Comments

G
Loading comments...