వార్తలకు తిరిగి వెళ్లండి

యాచారంలో బీజేపీ మండల అధ్యక్షుడు విజయ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఓటు నమోదుపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేసి ఓటు నమోదు ప్రక్రియపై అవగాహన కల్పించారు.
రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం 2023లోపు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన పట్టభద్రులందరూ నవంబర్ 6లోపు ఓటు నమోదు చేసుకోవాలని నాయకులు కోరారు.
Comments
Loading comments...

