Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్సీ ఓటర్ నమోదు ప్రక్రియపై ఎర్రబెల్లి సమీక్ష

Follow Udayam on Google
Harika Oct 29, 2026 3:58 PM వరంగల్General
ఎమ్మెల్సీ ఓటర్ నమోదు ప్రక్రియపై ఎర్రబెల్లి సమీక్ష - Udayam
వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ నమోదు ప్రక్రియపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి, పాలకుర్తి బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...