వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లెడ్ చౌదరిగూడ మండలంలో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి సిఫారసుతో మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు బీఆర్ఎస్ నాయకులు పంపిణీ చేశారు.
మండలంలోని పలు గ్రామాలకు చెందిన 11 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.3.32 లక్షల విలువైన చెక్కులు అందజేశారు. చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

