Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

22ఏ భూ సమస్యల పరిష్కారంలో ఏలూరు జిల్లా ఆదర్శం: మంత్రి

Follow Udayam on Google
హరిక శర్మ Aug 05, 2026 12:37 PM ఏలూరుGeneral
22ఏ భూ సమస్యల పరిష్కారంలో ఏలూరు జిల్లా ఆదర్శం: మంత్రి - Udayam
22ఏ భూ సమస్యల పరిష్కారంలో ఏలూరు జిల్లా రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచిందని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇప్పటివరకు 1,320 ఎకరాలను 22ఏ జాబితా నుంచి తొలగించినట్లు వెల్లడించారు. దేవాదాయ శాఖకు చెందిన 171 ఎకరాలు కూడా విముక్తి పొందాయని తెలిపారు. దీంతో 2 వేల మందికిపైగా లబ్ధి పొందగా, కలెక్టరేట్‌లో 60 మంది లబ్ధిదారులకు ఉత్తర్వుల పత్రాలు అందజేశారు.

Comments

G
Loading comments...