Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలూరు కార్పొరేషన్ పాలక మండలి గడువు ముగింపు

Follow Udayam on Google
భరత్ తేజ Jul 30, 2026 11:49 AM ఏలూరుGeneral
ఏలూరు కార్పొరేషన్ పాలక మండలి గడువు ముగింపు - Udayam
ఏలూరు నగర పాలక సంస్థ పాలక మండలి గడువు బుధవారంతో ముగిసింది. తదుపరి ఎన్నికలు జరిగి కొత్త పాలక మండలి ఏర్పడే వరకు నగర పాలక సంస్థ ప్రత్యేక అధికారి ఆధ్వర్యంలో కొనసాగనుంది. పాలక మండలి ముగింపు సందర్భంగా మేయర్ షేక్ నూర్జహాన్‌కు అభినందన సభ నిర్వహించారు. గత ఐదేళ్లలో రూ.1,267 కోట్లతో నగరాభివృద్ధి పనులు చేపట్టినట్లు ఆమె తెలిపారు.

Comments

G
Loading comments...