వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు శుక్రవారం ఉదయం 6 గంటలకు 2,963 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చినట్లు అధికారులు తెలిపారు. నీటిమట్టం 147.30 మీటర్లు, నీటి నిల్వ 18.2305 టీఎంసీలుగా ఉందని చెప్పారు.
389 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌కు 268, ఎన్టీపీసీకి 121 క్యూసెక్కులు పంపుతున్నట్లు తెలిపారు. ప్రాజెక్టులోని 62 గేట్లు మూసి ఉన్నాయని వెల్లడించారు.
Comments
Loading comments...

