Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్లికటలో ఘనంగా పోచమ్మ దేవత బోనాలు

Follow Udayam on Google
Anjaneyulu Yadav Aug 31, 2026 8:20 PM నాగర్ కర్నూల్General
ఎల్లికటలో ఘనంగా పోచమ్మ దేవత బోనాలు - Udayam
కల్వకుర్తి మండలం ఎల్లికట్ట గ్రామంలో సోమవారం రాత్రి పోచమ్మ దేవతకు ఘనంగా బోనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు కొత్త కుండలో బోనం చేసి డప్పు, శివసత్తుల పూనకాలతో, పోతరాజు వేషదారులతో బయలుదేరి గ్రామ బోడ్రాయి చుట్టూ తిరిగి, పోచమ్మ దేవతకు నైవేద్యాన్ని సమర్పించారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది‌.

Comments

G
Loading comments...