వార్తలకు తిరిగి వెళ్లండి

వార్షిక తనిఖీల్లో భాగంగా ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ ని శనివారం జిల్లా ఎస్పీ మహేష్ బిగితే తనిఖీ చేశారు. రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.
ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించాలని, సూచించారు. కార్యక్రమంలో డిఎస్పి నాగేంద్ర చారి, సీఐ వెంకటేష్, ఎస్సై రమేష్ సిబ్బంది ఉన్నారు.
Comments
Loading comments...

