Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎలక్షన్స్ వేళ గుంటూరులో ఫ్లెక్సీలు

Follow Udayam on Google
Kumar Sep 22, 2026 9:31 PM గుంటూరుGeneral
ఎలక్షన్స్ వేళ గుంటూరులో ఫ్లెక్సీలు - Udayam
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ గుంటూరు నగరంలోని ప్రధాన కూడళ్ళలో ఫ్లెక్సీలు వెలిశాయి. "హలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమా.. మేము దూదేకులం గుర్తున్నామా ? అంటూ ఆర్టీసీ బస్టాండ్, అంబేడ్కర్ సర్కిల్, గుజ్జనగుండ్ల తదితర ప్రాంతాల్లో ఈ ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇటువంటి ఫ్లెక్సీలు దర్శనమిస్తుండటంతో రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.

Comments

G
Loading comments...