Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.62 లక్షల ఆభరణాలతో 'ఏనుగు' ర్యాంప్‌వాక్‌

Follow Udayam on Google
vihar Aug 21, 2026 4:06 PM జాతీయంGeneral
రూ.62 లక్షల ఆభరణాలతో 'ఏనుగు' ర్యాంప్‌వాక్‌ - Udayam
జైపూర్‌లోని ఎలిఫెంట్‌ విలేజ్‌లో ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా 21 ఏనుగులతో ప్రత్యేక ర్యాంప్‌వాక్‌ నిర్వహించారు. రూ.62 లక్షల విలువైన రాచరిక కాలం నాటి వెండి ఆభరణాలు ధరించిన ‘బాబు’ ఏనుగు ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఆభరణాలను జైపూర్‌ మాజీ రాజకుటుంబం బాబు యజమాని షాహిద్‌ ఖాన్‌ కుటుంబానికి బహుమతిగా ఇచ్చినట్లు సమాచారం.

Comments

G
Loading comments...