వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్తు వినియోగదారుల ఫిర్యాదుల స్వీకరణను ఏపీసీపీడీసీఎల్ సులభతరం చేసింది. 1912 కాల్ సెంటర్‌తో పాటు 83309 11912 వాట్సాప్ నంబర్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేవలు 24 గంటలూ అందుబాటులో ఉంటాయి.
విద్యుత్తు స్తంభాలు, తీగలు, ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్తు చౌర్యం వంటి సమస్యలకు సంబంధించిన ఫొటోలను వాట్సాప్‌లో పంపితే అధికారులు స్పందించి సమస్యను పరిష్కరిస్తారని సంస్థ తెలిపింది.
Comments
Loading comments...
