Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్యాంక్‌ బండ్‌పై విద్యుత్‌ ప్రమాదం?

Follow Udayam on Google
Anuroop Sep 03, 2026 12:35 PM నెల్లూరుGeneral
ట్యాంక్‌ బండ్‌పై విద్యుత్‌ ప్రమాదం? - Udayam
ఉదయగిరిలోని ట్యాంక్‌ బండ్‌పై విద్యుత్‌ ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ అధికారులు ఏర్పాటు చేసిన విద్యుత్‌ వైర్ల బాక్స్‌ తెరిచి ఉండటంతోపాటు కొన్ని వైర్లు కట్‌ అయి ఉండటంతో ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు తెలిపారు. విద్యుత్‌ ప్రమాదం సంభవించకముందే అధికారులు స్పందించి తగిన చర్యలు చేపట్టాలని స్థానికులు కోరారు.

Comments

G
Loading comments...