Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నందిగామలో కొత్త విద్యుత్‌ స్తంభాలు

Follow Udayam on Google
Kiran Sep 03, 2026 3:21 PM రంగారెడ్డి General
నందిగామలో కొత్త విద్యుత్‌ స్తంభాలు - Udayam
నందిగామ మండలం సీడీతండా పంచాయతీ పరిధిలోని దాన్‌సింగ్‌తండా 6వ వార్డులో సొంత నిధులతో విద్యుత్‌ స్తంభాలు, స్ట్రీట్‌ లైట్లు ఏర్పాటు చేయించారు. వార్డు సభ్యుడు నాగేష్‌ నాయక్‌, సర్పంచ్‌ గబ్రు చౌహాన్‌ సహకరించారు. రాత్రివేళల్లో ప్రజలు, ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి తక్షణమే స్పందించి ఈ సేవలు అందించినట్లు నాగేష్‌ నాయక్‌ తెలిపారు. ఏర్పాట్లపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...