Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్తు బిల్లులు ఇక మళ్లీ ఆన్‌లైన్‌లో చెల్లింపు

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Jul 30, 2026 12:29 PM తిరుపతిGeneral
విద్యుత్తు బిల్లులు ఇక మళ్లీ ఆన్‌లైన్‌లో చెల్లింపు - Udayam
ఏపీ ఎస్పీడీసీఎల్ పరిధిలోని తొమ్మిది జిల్లాల వినియోగదారులు విద్యుత్తు బిల్లులను మళ్లీ ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం తదితర బీబీపీఎస్ యాప్‌ల ద్వారా చెల్లించవచ్చు. డిజిటల్ చెల్లింపుల సౌకర్యాన్ని సంస్థ పునరుద్ధరించింది. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు మాన్యువల్ బిల్లు వసూలు కేంద్రాలను దశలవారీగా మూసివేయనున్నారు. పూర్తి స్థాయిలో ఆన్‌లైన్ చెల్లింపుల విధానాన్ని అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...