Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎలమంచిలిలో వార్డుల వారీగా ఓటర్ల జాబితా విడుదల

Follow Udayam on Google
Anuroop Sep 03, 2026 4:10 PM అనకాపల్లి General
ఎలమంచిలిలో వార్డుల వారీగా ఓటర్ల జాబితా విడుదల - Udayam
ఎలమంచిలి మున్సిపాలిటీలోని 32 వార్డుల ఫొటో ఓటర్ల జాబితాలను గురువారం విడుదల చేసినట్లు మున్సిపల్‌ కమిషనర్‌ బి.జె.ఎస్‌. ప్రసాద్‌రాజు తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూల్‌ ప్రకారం జాబితాలను అధికారికంగా ప్రచురించినట్లు కమిషనర్‌ తెలిపారు. 32 వార్డులకు సంబంధించిన ఓటర్ల వివరాలను జాబితాలో పొందుపరిచామని, ఎన్నికల ప్రక్రియకు అనుగుణంగా వాటిని సిద్ధం చేశామన్నారు కమిషనర్‌.

Comments

G
Loading comments...