Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్ ఓ సి నీ అందజేసిన ఎమ్మెల్యే డా కూచు కూళ్ల రాజేష్ రెడ్డి

Follow Udayam on Google
Jaipal Aug 29, 2026 6:36 PM నాగర్ కర్నూల్General
ఎల్ ఓ సి నీ అందజేసిన ఎమ్మెల్యే డా కూచు కూళ్ల రాజేష్ రెడ్డి - Udayam
బిజినేపల్లి మండల కేంద్రంలోని వెలుగొండ గ్రామానికి చెందిన శ్రీ ఆస్కాని శ్రావణి D/0 ఆస్కాని కురుమయ్య ఆరోగ్య సమస్యతో బాధపడుతూ శస్త్రచికిత్స చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో వెలుగొండ గ్రామ నాయకులు నియోజకవర్గ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ని కలిసి తమ పరిస్థితిని వివరించి ఆర్థిక సహాయం అందించాలని కోరారు..

Comments

G
Loading comments...