వార్తలకు తిరిగి వెళ్లండి

గత 40 ఏళ్లలో ఎల్ నినో ఘటనలు పారిశ్రామిక యుగానికి పూర్వంతో పోలిస్తే సుమారు 40% తీవ్రతరమయ్యాయని మిషిగన్ వర్సిటీ అధ్యయనం వెల్లడించింది.
గాలాపాగోస్ దీవుల్లోని పురాతన, ఆధునిక పగడాలను పరిశీలించిన పరిశోధకులు.. మానవ కార్యకలాపాలే భూతాపం, తద్వారా తీవ్ర ఎల్ నినోకు కారణమవుతున్నాయని తేల్చారు. తాజా ఎల్ నినోతో ఉష్ణోగ్రతలు 1.7-1.8°C పెరగొచ్చని తెలిపారు.
Comments
Loading comments...

