Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎకరంలో 14 రకాల కూరగాయలు.. విజయకు జాతీయ పురస్కారం

Follow Udayam on Google
Kiran Oct 16, 2026 11:54 AM జగిత్యాలGeneral
ఎకరంలో 14 రకాల కూరగాయలు.. విజయకు జాతీయ పురస్కారం - Udayam
జగిత్యాల జిల్లా సారంగాపూర్‌ మండలం పెంబట్లకు చెందిన మహిళా రైతు విజయ ఒక ఎకరంలో 14 రకాల కూరగాయలను ప్రకృతి సేద్యంతో పండిస్తున్నారు. ఆమె సాగు విధానాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ‘మహిళా కిసాన్‌ దివస్‌’ జాతీయ పురస్కారానికి ఎంపిక చేసింది. రసాయన ఎరువులు, పురుగుమందులు వాడకుండా సాగు చేస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న విజయకు ఈ నెల 15న పురస్కారం అందించనున్నారు.

Comments

G
Loading comments...