Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎగువ మానేరు ప్రాజెక్టు నీటి నిల్వ వివరాలు

Follow Udayam on Google
babu varun Aug 22, 2026 12:00 PM రాజన్న సిరిసిల్లGeneral
ఎగువ మానేరు ప్రాజెక్టు నీటి నిల్వ వివరాలు - Udayam
గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టు వివరాలు శనివారం ఇలా ఉన్నాయి.2 టిఎంసిలు సామర్థ్యం కాగా..1.955 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. డ్యాం ప్రజెంట్ లెవెల్ 1482.50 ఫీట్లకు గాను.. 1482.08 ఫీట్ల వరకు నీరు ఉందన్నారు. కుడి ఎడమ కాలువల నుండి నీరు విడుదల చేయడం లేదని, అలాగే మానేరులోకి వాదనీరు రావడంలేదని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...