Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోడిగుడ్ల ధరలకు రెక్కలు: సామాన్యుడిపై భారం

కృష్ణ మూర్తి Jul 03, 2026 5:43 AM హన్మకొండ 1 viewsabout 2 hours ago
కోడిగుడ్ల ధరలకు రెక్కలు: సామాన్యుడిపై భారం - Udayam Digital
ఎండల తీవ్రత కారణంగా కోడిగుడ్ల ధరలు భారీగా పెరిగాయి. గతంలో రూ. 5 నుండి రూ. 6 ఉన్న గుడ్డు ధర ప్రస్తుతం మార్కెట్లో రూ. 7 నుండి రూ. 8కి చేరింది. అధిక ఉష్ణోగ్రతలతో కోళ్లు మృతి చెందడం, మేత తినక గుడ్ల ఉత్పత్తి గణనీయంగా తగ్గడమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని పౌల్ట్రీ నిర్వాహకులు చెబుతున్నారు.

Comments

G
Loading comments...