Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏషియన్ గేమ్స్‌పై అంతిమ్ ధీమా

Follow Udayam on Google
Sai Sep 09, 2026 4:28 PM జాతీయంక్రీడలు
ఏషియన్ గేమ్స్‌పై అంతిమ్ ధీమా - Udayam
ఏషియన్ గేమ్స్‌కు భారత రెజ్లింగ్ బృందం సిద్ధంగా ఉందని అంతిమ్ పంఘల్ తెలిపారు. సీనియర్లు, జూనియర్లు కలిసి మూడు నెలలుగా శిక్షణ తీసుకుంటున్నారని, ఒకరికొకరు సూచనలు ఇచ్చుకుంటున్నామని చెప్పారు. పతకం కోసం ఒత్తిడి లేదని, అందరి లక్ష్యం స్వర్ణమేనని అంతిమ్ అన్నారు. పోటీల్లో పదేపదే చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ మ్యాట్‌పై మెరుగైన ప్రదర్శనకు సిద్ధమవుతున్నామని తెలిపారు.

Comments

G
Loading comments...