వార్తలకు తిరిగి వెళ్లండి

జపాన్ వేదికగా జరగనున్న ఆసియా క్రీడల భారత మహిళల క్రికెట్ జట్టులో బీసీసీఐ కీలక మార్పు చేసింది.
స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ తొడ కండరాల గాయం కారణంగా టోర్నీకి దూరమవ్వడంతో, ఆమె స్థానంలో ఓపెనర్ ప్రతీకా రావల్‌ను సెలక్టర్లు ఎంపిక చేసినట్లు బీసీసీఐ వర్గాలు ధ్రువీకరించాయి.
Comments
Loading comments...

