Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏసీబీకి చిక్కిన కీసర డిప్యూటీ తహసీల్దార్

Follow Udayam on Google
Shruthi Oct 16, 2026 9:14 AM కరీంనగర్General
ఏసీబీకి చిక్కిన కీసర డిప్యూటీ తహసీల్దార్ - Udayam
భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించి వారసత్వ బదలాయంపు (సక్షేషన్) చేసేందుకు రూ.5 లక్షలు లంచం డిమాండ్ చేసిన కీసర డిప్యూటీ తహసీల్దార్ సందీప్ రెడ్డి రూ.2.50 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు. బాధితుడు గిరిధర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు ఈ దాడి నిర్వహించారు.

Comments

G
Loading comments...