వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా చీపురుపల్లి ఏరియా ఆసుపత్రి పరిసరాల్లో సూపరింటెండెంట్ సుధీర్ ఆద్వర్యంలో మంగళవారం క్లీన్ గ్రీన్ కార్యక్రమం నిర్వహించారు.
ఇందులో భాగంగా ఆసుపత్రి ప్రాంగణంలోని పనికిరాని మొక్కలు, చెత్తను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆసుపత్రి ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు పచ్చదనాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్నామని సుధీర్ తెలిపారు.
Comments
Loading comments...

