వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల దిశగా మరో కీలక ప్రక్రియ ముందుకు సాగుతోంది. పట్టణ స్థానిక సంస్థల్లో వార్డుల పునర్విభజన ప్రక్రియను పూర్తి చేసేందుకు మున్సిపల్ శాఖ షెడ్యూల్ ఖరారు చేసింది.
రాష్ట్రంలోని మొత్తం 39 పట్టణ స్థానిక సంస్థల్లో డీలిమిటేషన్ ప్రక్రియను దశలవారీగా పూర్తి చేయాలని నిర్ణయించింది. సెప్టెంబర్ 3, 8, 15 తేదీల్లోఏపీలో స్థానిక సమరానికి ముందడుగు పడనుంది.
Comments
Loading comments...

