వార్తలకు తిరిగి వెళ్లండి

బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
వర్షాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
Comments
Loading comments...

