వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో 3డీ కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీతో రూ.5.10 లక్షలకే ఇల్లు నిర్మించే ప్రాజెక్టుకు అంకురార్పణ జరగనుంది. తొలిదశలో బుర్రిపాలెంలో 100 ఇళ్లను నిర్మించనున్నారు. ఈ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణం తక్కువ సమయంలో పూర్తవుతుంది.
గుంటూరు రూరల్‌లోని ఓబుల్‌నాయుడుపాలెంలో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన మరో 77 ఇళ్లను నిర్మించి అందించనున్నారు.
Comments
Loading comments...

