Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో MPTC, ZPTC ఎన్నికల పోలింగ్ కేంద్రాల ఖరారుకు షెడ్యూల్ విడుదల

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 10, 2026 10:55 AM విశాఖపట్నంGeneral
ఏపీలో MPTC, ZPTC ఎన్నికల పోలింగ్ కేంద్రాల ఖరారుకు షెడ్యూల్ విడుదల - Udayam
ఎన్నికల కమిషన్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల ఖరారుకు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేసింది. సెప్టెంబర్ 11న ఫొటో ఓటర్ల జాబితాలు, 14న పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా రూపొందించి 15న ముసాయిదా జాబితా ప్రచురించి అదే రోజు 16న అభ్యంతరాలు స్వీకరిస్తారు. 16న రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం లొ 18న జిల్లా కలెక్టర్లు పోలింగ్ స్టేషన్ల జాబితాకు ఆమోదం తెలపగా 19న తుది జాబితా ప్రచురిస్తారు

Comments

G
Loading comments...