Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీలో 13 జడ్పీల స్థానంలోపెరగనున్న 28 కొత్త జిల్లా పరిషత్ లు

Follow Udayam on Google
D ANAND RAO Sep 05, 2026 6:21 PM పార్వతీపురం మన్యంGeneral
ఏపీలో 13 జడ్పీల స్థానంలోపెరగనున్న 28 కొత్త జిల్లా పరిషత్ లు - Udayam
ఏపీ ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం ప్రస్తుతం ఉన్న 13 జడ్పీల స్థానంలో 28 కొత్త జిల్లా పరిషత్లను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఈ వ్యవస్థ నిర్వహణ కోసం అదనంగా 15 జడ్పీ సీఈఓ 15 డిప్యూటీ సీఈఓ పోస్టులకు ఆమోదం తెలిపింది ఈ నెల 24తో ప్రస్తుత పాలకవర్గాల గడువు ముగియ నుండగా, వెంటనే ఈ నూతన 28 జడ్పీల వ్యవస్థ 28 అమల్లోకి రానుంది.

Comments

G
Loading comments...