Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ ఉర్దూ అకాడమీ చైర్మన్ కు వినతి

Follow Udayam on Google
Mohammad Aug 22, 2026 5:03 PM అనంతపురంGeneral
ఏపీ ఉర్దూ అకాడమీ చైర్మన్ కు వినతి - Udayam
అనంతపురానికి చెందిన ఆర్.చిన్నికృష్ణ నాయక్ హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో మల్టీ టాలెంట్ వరల్డ్ రికార్డుతో పాటు పలు అవార్డులు అందుకున్నారు. ఈ సర్టిఫికెట్లు, ధ్రువపత్రాలను శనివారం ఆయన ఏపీ ఉర్దూ అకాడమీ ఛైర్మన్ ఫారూఖ్ షిబ్లీకి అందజేశారు. తనకు తగిన ప్రభుత్వ ఉద్యోగం కల్పించి సహకరించాలని చిన్నికృష్ణ నాయక్ వారికి విన్నవించారు. సానుకూలంగా స్పందించిన చైర్మన్ తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...