Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ మీట్ పథకాలలో విశాఖ రేంజ్ చరిత్రామిక విజయం

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 09, 2026 7:16 PM విశాఖపట్నంGeneral
ఏపీ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ మీట్ పథకాలలో విశాఖ రేంజ్ చరిత్రామిక విజయం - Udayam
​ విశాఖ గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మరియు మంగళగిరిలోని 6వ బెటాలియన్‌లో సెప్టెంబర్ 1 నుంచి 4వ తేదీ వరకు నిర్వహించిన తొలి 'ఏపీ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్–2026' పోటీల్లో విశాఖ రేంజ్ పోలీసులు అద్వితీయ ప్రతిభ కనబరిచి సమష్టిగా ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నారు విశాఖ రేంజ్ ఐజీ శ్రీ గోపినాథ్ జట్టి, ఐపీఎస్ మరియు విశాఖ రేంజ్ జిల్లాల ఎస్పీలు సంయుక్తంగా వెల్లడించారు.

Comments

G
Loading comments...