వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్ నేషనల్ గ్రీన్ కోర్ జిల్లా కోఆర్డినేటర్ గా నాలుగోసారి నియమితులైన పూజారి గోవిందరావును జిల్లా విద్యాశాఖాధికారి ఎ.రవిబాబు అభినందించారు.
బుధవారం శ్రీకాకుళం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో నియామక ఉత్తర్వులను గోవింద రావుకు అందజేశారు. పర్యావరణ పరిరక్షణకు ఆయన చేస్తున్న కృషిని డిఈఓ ప్రశంసించారు. జిల్లా కోఆర్డినేటర్ తో పాటు డివిజన్ క్లస్టర్ కోఆర్డినేటర్లుగా ఆరుగురిని నియమించినట్లు తెలిపారు.
Comments
Loading comments...

