వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో పలుచోట్ల దంపతులు విజయం సాధించారు. పులివెందులలో టీడీపీ అభ్యర్థి తూగుట్ల గీతాకుమారి, ఆమె భర్త మధుసూదన్ రెడ్డి గెలుపొందారు.
గిద్దలూరులో స్వతంత్ర అభ్యర్థి బిల్లా రమేష్, ఆయన భార్య జయలక్ష్మి(టీడీపీ) గెలిచారు. ఇచ్ఛాపురంలో టీడీపీ నేత కాళ్ల జైదేవ్ ఏకగ్రీవం కాగా, ఆయన భార్య ప్రియ 564 ఓట్లతో నెగ్గారు.
Comments
Loading comments...

