వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ముందడుగు పడింది. ఇటీవల సవరించిన మున్సిపల్ చట్టాలకు అనుగుణంగా నగరపాలక సంస్థల్లో మేయర్, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల్లో చైర్పర్సనను ప్రత్యక్ష పద్ధతిలో
డిప్యూటీ మేయర్, వైస్ చైర్పర్సనన్ను పరోక్ష పద్ధతిలో ఎన్నుకునే విధానాలు ఖరారు చేసింది. కార్పొరేటర్లు, కౌన్సిలర్ల ఎన్నికకు అనుసరించాల్సిన నిబంధనలు ప్రకటించింది.
Comments
Loading comments...

