వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ వర్చువల్ సమావేశంలో 48 కీలక ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, పరిశ్రమల స్థాపన, ఉద్యోగ అవకాశాలపై చర్చించారు.
విశాఖలో అదానీ డేటా సెంటర్‌కు 5.84 ఎకరాలు, సిలికాన్ క్రిస్టల్ తయారీకి 91.10 ఎకరాల భూకేటాయింపులకు ఆమోదం తెలిపారు. ఏపీ క్లీన్ ఎనర్జీ పాలసీ-2024 సవరణలు, గ్రీన్ స్టీల్ ప్లాంట్ ప్రోత్సాహకాలపైనా నిర్ణయాలు తీసుకున్నారు.
Comments
Loading comments...

