వార్తలకు తిరిగి వెళ్లండి

ఫేస్బుక్లో పాత నాణేల విక్రయ ప్రకటనను నమ్మిన ఏలూరు గన్బజార్కు చెందిన మాగంటి నాగభూషణం రూ.23,19,400 మోసపోయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాణేలు కొనుగోలు చేస్తామంటూ నిందితులు మొదట రూ.750 తీసుకున్నట్లు తెలిపారు.
అనంతరం రూ.23.55 కోట్ల బ్లాక్మనీ వచ్చిందని, పన్నులు చెల్లిస్తే డబ్బులు తిరిగి ఇస్తామని నమ్మించడంతో బాధితుడి నుంచి నగదు జమ చేయించుకున్నట్లు టూ టౌన్ సీఐ అశోక్ కుమార్ తెలిపారు.
Comments
Loading comments...

