Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలూరులో గోల్డ్ లోన్ మోసం.. ముగ్గురి అరెస్ట్

Follow Udayam on Google
Kiran Sep 09, 2026 6:11 PM ఏలూరుGeneral
ఏలూరులో గోల్డ్ లోన్ మోసం.. ముగ్గురి అరెస్ట్ - Udayam
జంగారెడ్డిగూడెం బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ లోన్ మోసం కేసులో మాజీ బ్రాంచ్ మేనేజర్ భాస్కరరావు, జాయింట్ మేనేజర్ అజయ్‌బాబు, క్రెడిట్ ఆఫీసర్ సాయిరాజ్‌ను అరెస్టు చేసినట్లు ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ తెలిపారు. 176 గోల్డ్ లోన్ ఖాతాల్లో అవకతవకలు గుర్తించామని చెప్పారు. ఇప్పటికే గోల్డ్ అప్రైజర్ చలపాక రాజును అరెస్ట్ చేసి 4.120 కిలోల బంగారం, రూ.10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...