వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో పదవీ విరమణ పొందిన ఐదుగురు హోంగార్డులను అధికారులు శుక్రవారం ఘనంగా సన్మానించారు. అదనపు ఎస్పీ వై. ప్రసాదరావు, ఏఆర్ అదనపు ఎస్పీ జి. మునిరాజా వారి సేవలను అభినందించారు.
21 నుంచి 41 ఏళ్ల పాటు శాంతిభద్రతలు, ట్రాఫిక్, బందోబస్తు విధుల్లో సేవలందించిన హోంగార్డులను కొనియాడారు. వృద్ధాప్య జీవితం ఆయురారోగ్యాలతో సాగాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

