Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలూరు పోలీసులకు సాధన కార్యక్రమం

Follow Udayam on Google
Anuroop Sep 11, 2026 3:20 PM ఏలూరుGeneral
ఏలూరు పోలీసులకు సాధన కార్యక్రమం - Udayam
ఏలూరు జిల్లాలోని సబ్‌డివిజన్లు, సర్కిళ్లు, పోలీస్‌స్టేషన్ల పరిధిలో ప్రతి శుక్రవారం ‘సాధన’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎస్పీ కె.ప్రతాప్‌ శివ కిశోర్‌ ఆదేశాల మేరకు సిబ్బందికి రన్నింగ్, జాగింగ్, పరేడ్, యోగాసనాలు, ధ్యానం, మాక్‌డ్రిల్స్‌ నిర్వహిస్తున్నారు. శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంచడంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించేలా ప్రత్యేక విన్యాసాలతో శిక్షణ ఇస్తున్నారు.

Comments

G
Loading comments...