వార్తలకు తిరిగి వెళ్లండి

వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని హన్మకొండ ఏకశిలా పార్కులో చాకలి ఐలమ్మ పరపతి సంఘం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నేరెళ్ల విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
యువత ఐలమ్మ పోరాట పటిమ, త్యాగనిరతిని స్ఫూర్తిగా తీసుకుని లక్ష్యసాధనకు ముందుకు సాగాలని ఆయన సూచించారు.
Comments
Loading comments...

