వార్తలకు తిరిగి వెళ్లండి

బీమా వారోత్సవాల ముగింపు సందర్భంగా జగిత్యాల ఎల్‌ఐసీ కార్యాలయంలో ఏజెంట్లకు బహుమతుల ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. వివిధ కాంపిటీషన్లలో ఒకటి, రెండు, మూడు పాలసీలు సాధించిన ఏజెంట్లకు ప్రత్యేక గిఫ్టులను అందజేశారు.
ఏజెంట్లను ప్రోత్సహిస్తూ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన సీనియర్ బ్రాంచ్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్‌లకు లియాఫి సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఏజెంట్ల సేవలు అభినందనీయమని పేర్కొన్నారు.
Comments
Loading comments...

