Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఆర్‌ రూఫింగ్‌ ఇండస్ట్రీని ప్రారంభించిన కుంజ సూర్య

Follow Udayam on Google
madhu Aug 30, 2026 6:01 PM ములుగుGeneral
ఏఆర్‌ రూఫింగ్‌ ఇండస్ట్రీని ప్రారంభించిన కుంజ సూర్య - Udayam
ములుగు పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఏఆర్‌ రూఫింగ్‌ ఇండస్ట్రీని కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ సూర్య, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ చింతనిప్పుల చంద్రకళ బిక్షపతితో కలిసి ప్రారంభించారు. పరిశ్రమల ఏర్పాటుతో స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగి పట్టణ ఆర్థికాభివృద్ధికి ఊతం లభిస్తుందని సూర్య అన్నారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...